Description
‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల తర్వాత అనుష్క సైజ్ జీరో చిత్రం కోసం దాదాపు వంద కేజీలు అయ్యింది. ఆ సమయంలో అనుష్క భారీ అందాలు చూసి షాక్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ‘బాహుబలి’ కోసం తగ్గాల్సిందిగా రాజమౌళి ఆదేశించాడు. ఎంతగా ప్రయత్నించినా కూడా తగ్గక పోవడంతో లావుగా ఉన్నట్లుగానే షూటింగ్ చేశాడు జక్కన్న. ‘బాహుబలి 2’లోనే రెండు రకాలుగా అనుష్క కనిపించబోతుంది. మీరు పైన చూస్తున్న ఫొటోలో అనుష్కలోని వేరియేషన్స్ క్లీయర్‌గా తెలుస్తుంది. అనుష్కలోని ఇంత మార్పును జక్కన్న సినిమాలో ఏమైనా మ్యానేజ్ చేసి ఉంటాడా అనేది చూడాలి. ఒకే సినిమాలో అనుష్క రెండు రకాలుగా కనిపిస్తే విమర్శలు రావడం ఖాయం. అన్ని విషయాలను పర్ఫెక్ట్గా చూసుకునే జక్కన్న అనుష్క విషయంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు అనే టాక్ వినాల్సి వస్తుందేమో సినిమా విడుదలైతే కాని చెప్పలేం.Thank You For Watching.....
Tags
anushka anushka shetty anushka telugu anushka shetty telugu anushka prabhas prabhas anushka shetty prabhas anushka marriage prabhas anushka love prabhas anushka movies anushka shetty movies anushka shetty telugu movies anushka shetty baahubali 2 anushka shetty bahubali 2 anushka size zero anushka fat baahubali 2 movie baahubali prabhas rajamouli ss rajamouli news latest news movies telugu movies telugu full movies tollywood