Description
Raviteja Respond Rumors Why He Is Not Attend His Brother Funeral తమ్ముడి ఇంటికి రవితేజ...భరత్ మృతి: విమర్శలపై తొలిసారి స్పందించిన రవితేజ...తమ్ముడి మృతిపై స్పందించిన రవితేజప్రముఖ సినీ నటుడు రవితేజ తన సోదరుడు భరత్ మృతిపై మరోసారి స్పందించాడు. ఫిల్మ్ క్లబ్ లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, తన సోదరుడ్ని ఆ స్థితిలో చూడలేకే చివరి చూపుకు వెళ్లలేదని తెలిపాడు. తమ్ముడంటే ఎవరికి ప్రేమ ఉండదని అడిగాడు. తమ భావాలేంటో తెలుసుకోకుండా తమపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సరైన విధానం కాదని రవితేజ చెప్పాడు. తన సోదరుడు భరత్ అంత్యక్రియలు పూర్తి చేసింది ఏవరో కాదని, తన మరోసోదరుడు, తన చిన్నాన్నే పూర్తి చేశారని అన్నాడు. తరువాత సినిమా షూటింగ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. తెలిసిన వారు వచ్చినప్పుడు చిరునవ్వు సహజమని అన్నాడు. తానొక్కడినే షూటింగ్ ఎగ్గొడితే మిగిలిన 15 మంది డేట్స్ అడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైన పని అని రవితేజ చెప్పాడు. తాను మీడియాని విమర్శించలేదని, సోషల్ మీడియాలో తెలుసుకోకుండా రాసిన వార్తలను ఖండించానని రవితేజ తెలిపాడు. Thank You For Watching.....
Tags
ravi teja ravi teja brother brother ravi teja brother bharat bharat ravi teja movies ravi teja about bharath Raviteja Respond Ravi Teja news Ravi Teja latest news Ravi Teja speech Ravi Teja clarrifies clarifies ravi teja videos tollywood telugu telugu news telugu cinema telugu movies ravi teja speech ravi teja comedy Ravi Teja latest video latest speech latest video ravi teja comments comments accident road accident bharath car accident